{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotta-taramto-mohan-bhagavat-mukhaamukhi-desa-bhavishyattupai-em","title_te":"కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు?","section":"తాజా","status_line":"కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54459","date":"2026-08-05T02:19:40.000Z","title_te":"కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు?","body_te":"ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆగస్టు 6న ముంబైలో జెన్ జెడ్, జెన్ ఆల్ఫా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరగనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/rss-chief-mohan-bhagwat-to-interact-with-gen-z-gen-alpha-students-in-mumbai-on-august-6-1880975.html"}]}]}