{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kottagoodem-eriyaa-jeeem-kaaryaalayamlo-udyogulaku-seepeeaar-pai","title_te":"కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన","section":"తాజా","status_line":"కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60352","date":"2026-08-08T10:18:33.000Z","title_te":"కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన","body_te":"గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తికి అత్యవసర సమయంలో సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/awareness-session-on-cpr-for-employees-at-the-kothagudem-area-gm-office-2477309"}]}]}