{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kottagoodem-eriyaa-nootana-janaral-menejar-gaa-seehech-vemkata-r","title_te":"కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా సీహెచ్.వెంకట రమణ బాధ్యతల స్వీకరణ","section":"తాజా","status_line":"కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా సీహెచ్.వెంకట రమణ బాధ్యతల స్వీకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T09:20:36.113Z"},"facts":[],"events":[{"id":"event-48385","date":"2026-08-01T09:06:49.000Z","title_te":"కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా సీహెచ్.వెంకట రమణ బాధ్యతల స్వీకరణ","body_te":"సింగరేణి కొత్తగూడెం ఏరియాకు నూతన జనరల్ మేనేజర్‌గా నియమితులైన సీహెచ్.వెంకట రమణ శనివారం జనరల్ మేనేజర్ ఏరియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌వో టు జీఎం గోవిందరావు ఆధ్వర్యంలో ఏరియా ఉన్నతాధికారులు కలిసి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/ch-venkata-ramana-assumes-charge-as-kothagudem-area-general-manager-2469936"}]}]}