{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kottarakam-deejil-vachchesimdi-mainas-42-digreela-chalilo-koodaa","title_te":"కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..!","section":"తాజా","status_line":"కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48123","date":"2026-08-01T06:18:54.000Z","title_te":"కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..!","body_te":"పెట్రోల్, సాధారణ డీజిల్‌కు భిన్నంగా భారత్ అభివృద్ధి చేసిన XWG (Extreme Weather Grade) డీజిల్ మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ చలిలోనూ సమర్థంగా పనిచేస్తుంది. భారత సైన్యం కోసం రూపొందించిన ఈ ఇంధనం యుద్ధ ట్యాంకులు, ట్రక్కులు, అత్యంత శీతల ప్రాంతాల్లోని వాహనాలకు గేమ్‌ఛేంజర్‌గా మారనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/what-is-xwg-diesel-indias-new-extreme-weather-fuel-that-works-even-at-42c-explained-1878188.html"}]}]}