{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kottesimdi-komdamta-rikavaree-goramta","title_te":"కొట్టేసింది కొండంత రికవరీ గోరంత!","section":"తాజా","status_line":"కొట్టేసింది కొండంత రికవరీ గోరంత!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69396","date":"2026-08-13T20:54:11.000Z","title_te":"కొట్టేసింది కొండంత రికవరీ గోరంత!","body_te":"సైబర్‌ మోసాల్లో నేరగాళ్లు కొట్టేస్తుంది కొండంత అయితే.. పోలీసులు రికవరీ చేస్తోంది గోరంతగా ఉంటుంది. సైబర్‌ పోర్టల్‌పైనే పూర్తి భారమేస్తున్నారు. 1930కి గోల్డెన్‌ అవర్‌లో సంప్రదిస్తే బాధితులకు పోయిన సొత్తులో కొంతైనా రికవరయ్యే అవకాశాలుంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/sluggish-police-response-to-cyber-crimes-in-hyderabad-2482702"}]}]}