{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kottimeera-veeriki-yama-demjar-porapaatuna-timte-ee-samasyalu-kh","title_te":"కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..","section":"తాజా","status_line":"కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T18:19:50.025Z"},"facts":[],"events":[{"id":"event-28727","date":"2026-07-20T16:09:30.000Z","title_te":"కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..","body_te":"కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించే కొత్తిమీరను మన ఇళ్లలో రోజువారీ వంటకాల్లో విరివిగా వాడుతుంటాం. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనేది ఎంత నిజమో.. ఇది అందరికీ పడదనేది కూడా అంతే నిజం.. అమృతం లాంటి కొత్తిమీరను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున తిన్నా ఆ సమస్యలు మరింత తీవ్రంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/coriander-leaves-side-effects-5-health-conditions-that-should-avoid-eating-coriander-1869983.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxNWXpyYWFJa2lyQWEwX1RZU3VKeUJMa2diNE1MSFJJQmlWeTJyU0FGakt1WkxMamtBSks0cnFrS3RGbHBiUkdXNHhqT0pndEROb182dVZka2dkS2VCcGdVd1pZZVczOVQ4OW5yc3hDTDB5UWJPMzdYQno5SWhTQnk0eXFUUXB3LTdFNXpzWDBCTTlVbG5OMTZpTFlReEdZSWhFb0QwUncxMmhMUWNmeU4xdlZ0TWgzQVpYV1Z4dEh6SFVZNk11RVRRVWtQcFl1UFlnTEVSStIB1AFBVV95cUxNWXpyYWFJa2lyQWEwX1RZU3VKeUJMa2diNE1MSFJJQmlWeTJyU0FGakt1WkxMamtBSks0cnFrS3RGbHBiUkdXNHhqT0pndEROb182dVZka2dkS2VCcGdVd1pZZVczOVQ4OW5yc3hDTDB5UWJPMzdYQno5SWhTQnk0eXFUUXB3LTdFNXpzWDBCTTlVbG5OMTZpTFlReEdZSWhFb0QwUncxMmhMUWNmeU4xdlZ0TWgzQVpYV1Z4dEh6SFVZNk11RVRRVWtQcFl1UFlnTEVSSg?oc=5"}]}]}