{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kovvuri-soujanya-death-note-saujanya-marana-vaamgmoolam-saadik-p","title_te":"Kovvuri Soujanya Death Note : సౌజన్య మరణ వాంగ్మూలం.. సాదిక్‌పై సంచలన ఆరోపణలు.. 5 పేజీలో లేఖలో ఏముంది?","section":"తాజా","status_line":"Kovvuri Soujanya Death Note : సౌజన్య మరణ వాంగ్మూలం.. సాదిక్‌పై సంచలన ఆరోపణలు.. 5 పేజీలో లేఖలో ఏముంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T15:30:07.254Z"},"facts":[],"events":[{"id":"event-86834","date":"2026-08-24T14:29:53.000Z","title_te":"Kovvuri Soujanya Death Note : సౌజన్య మరణ వాంగ్మూలం.. సాదిక్‌పై సంచలన ఆరోపణలు.. 5 పేజీలో లేఖలో ఏముంది?","body_te":"Kovvuri Soujanya Death Note : కాకినాడకు చెందిన సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన ఐదు పేజీల లేఖలో సాదిక్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. బెదిరింపులు, దాడులు, బ్లాక్‌మెయిల్‌, ఆస్తి పత్రాలపై నియంత్రణ, తన కుమారుడికి హాని చేస్తానని బెదిరింపులు వంటి అంశాలను ఈ లేఖలో ప్రస్తావించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/crime/kovvuri-soujanyas-five-page-letter-raises-serious-questions-over-allegations-against-sadik-sh-1127004.html"}]}]}