{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kreedaa-mukha-chitraanni-maarchagaladu","title_te":"క్రీడా ముఖ చిత్రాన్ని మార్చగలదు","section":"తాజా","status_line":"క్రీడా ముఖ చిత్రాన్ని మార్చగలదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82217","date":"2026-08-21T18:32:58.000Z","title_te":"క్రీడా ముఖ చిత్రాన్ని మార్చగలదు","body_te":"ఖేలో ఇండియాపై దిగ్గజ షట్లర్‌ జ్వాల గుత్తానవతెలంగాణ-హైదరాబాద్‌సరికొత్త మార్పులు, ప్రణాళికలు, లక్ష్యాలతో రూపొందించిన ఖేలో ఇండియా స్కీమ్‌కు దీర్ఘకాలంలో భారత క్రీడా ముఖచిత్రాన్ని మార్చగల శక్తి ఉందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతక విజేత గుత్తా జ్వాల అభిప్రాయపడింది. 2026-31 కాలానికి రూపొందించిన ఖేలో ఇండియా ప్రణాళికలను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) డిప్యూటీ డైరెక్టర్‌ హిమ బిందు ఆవిష్కరించారు. 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటమే […] The post క్రీడా ముఖ చిత్రాన్ని మార్చగలదు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/sports-can-change-the-face-image/"}]}]}