{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kreedaa-prapamchaaniki-byaad-nyoos-nidralone-kannumoosina-34-ell","title_te":"క్రీడా ప్రపంచానికి బ్యాడ్ న్యూస్.. నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!","section":"తాజా","status_line":"క్రీడా ప్రపంచానికి బ్యాడ్ న్యూస్.. నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52984","date":"2026-08-04T04:32:32.000Z","title_te":"క్రీడా ప్రపంచానికి బ్యాడ్ న్యూస్.. నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!","body_te":"Allan Nascimento UFC Dead: చిన్న వయస్సులోనే అత్యుత్తమ ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాసిమెంటో నిష్క్రమణ ఎంఎంఏ రంగానికి తీరని లోటు. ఆయన సాధించిన విజయాలు, కేజ్‌లో కనబరిచిన పోరాట పటిమ క్రీడాభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. 2011 లో ప్రొఫెషనల్ కేజ్‌లోకి అడుగుపెట్టిన ఆయన, ప్రారంభంలోనే పది మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/ufc-fighter-allan-nascimento-dead-34-heart-attack-update-1880332.html"}]}]}