{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kriket-charitranu-maarchesina-pasikoona-teem-kat-cheste-aastreli","title_te":"క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..!","section":"తాజా","status_line":"క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71883","date":"2026-08-15T10:14:36.000Z","title_te":"క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..!","body_te":"Spain World Record Winning Streak: చిన్న దేశమైన స్పెయిన్ క్రికెట్ జట్టు ప్రపంచ దిగ్గజాలకు దీటుగా నిలబడి సాధించిన ఈ అరుదైన రికార్డు రాబోయే తరాలకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ అజేయ జోరును ఆ జట్టు మరింత కాలం కొనసాగిస్తూ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/spain-cricket-team-world-record-winning-streak-ricky-ponting-1888780.html"}]}]}