{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kriket-phyaans-ku-pamdagalaamti-nyoos-2027lo-teemimdiyaa-phul-bi","title_te":"క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్.. 2027లో టీమిండియా ఫుల్ బిజీ.. మెగా షెడ్యూల్ లీక్..!","section":"తాజా","status_line":"క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్.. 2027లో టీమిండియా ఫుల్ బిజీ.. మెగా షెడ్యూల్ లీక్..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T05:28:15.599Z"},"facts":[],"events":[{"id":"event-54630","date":"2026-08-05T03:39:21.000Z","title_te":"క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి న్యూస్.. 2027లో టీమిండియా ఫుల్ బిజీ.. మెగా షెడ్యూల్ లీక్..!","body_te":"Cricket Schedule 2027: ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఊహించని శుభవార్త అందింది. 2027 క్యాలెండర్ ఇయర్ క్రికెట్ ప్రేమికులకు ఊహకందని వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్, ఆసియా కప్, చివరగా వన్డే వరల్డ్ కప్.. ఇలా ఏడాది పొడవునా నాన్‌స్టాప్ మెగా టోర్నీలతో క్రికెట్ జాతర జరగనుంది!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/mega-cricket-schedule-2027-ipl-wtc-final-asia-cup-odi-world-cup-1881023.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxPeEYzQTdwdlM0ckd0WTYxbENQYmROTVRmYzNXTUk2VUgwLTZkOXdDcXlFS1hCOVdLUm50RTRRNjJxRzZONk5HMmFEQ0RjTlFWRXZTWUpzWWJFYzZERTBabldTb0tnV1dUS2FDSHpJM0V5SU5oUmwtWEx2X1EyZS1qLVZiTkxiR09xYTFXd3JxR1FabE1JMTV4MklPa3RubGpaaXNpY0hwZWxkWWdfb3AxYnl4UzFpS1p5ZGfSAb8BQVVfeXFMTlUzeW1janVvaXBpU2xxRmdyby1DLWE3eXgyTWF6RkVKZ2VnX1F2X0k0Tk1IdnJDOFJ4dmgwb01GQTBqOUhhOWQ4QmJpVXV1YXB1VTlaSE1nT01aamQ4NHByRE1KVUp3RlkteDlqUlpyM19oSlJFbmV2WUx0UVJvZmo4ZExoOHlNRnZveUpyRDdsT1dTNjZ3Y0R5YVZvU2dPa3VLYlMtNGxtdHpFN0gySnR4ZjFHVmVhZG9DT2NaRWM?oc=5"}]}]}