{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kriminal-kesullo-revamt-nam-1-asosiyeshan-phar-demokratik-riphaa","title_te":"క్రిమినల్‌ కేసుల్లో రేవంత్‌ నం 1.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడి","section":"తాజా","status_line":"క్రిమినల్‌ కేసుల్లో రేవంత్‌ నం 1.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T22:25:01.051Z"},"facts":[],"events":[{"id":"event-42390","date":"2026-07-28T20:47:31.000Z","title_te":"క్రిమినల్‌ కేసుల్లో రేవంత్‌ నం 1.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడి","body_te":"దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్‌ కేసులు ఎదురొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 72 కేసులు తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/revanth-no-1-association-for-democratic-reforms-report-revealed-in-criminal-cases-2466188"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxNdFU0cm91QTRVc0V6UWV0ek9EcmlJWXdwd0ZoT2lwSi0tYjhHU3Zsd0RWMTJLNzBxcEtuem9sSTJvMXlGZTZ6Szcwb0pzYXozN0RQSlhyMFQ0ZnRqNXVkSHNIQV9YRkxQMjRCc3BQOHQ2cUFMc0ltRWN1MFlDZlU1Tm00LV9pNVcwQjVIbjRoczVObng0RmJCZWJ0M1RxTnd5cHR6VUFfQVk4bmpwYXN6dW1vRGE4bU9pOWN5TnVmVQ?oc=5"}]}]}