{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kripto-investarlaku-oorata-ika-aiteeaar-daakhalu-sulabham","title_te":"క్రిప్టో ఇన్వెస్టర్లకు ఊరట.. ఇక ఐటీఆర్‌ దాఖలు సులభం","section":"తాజా","status_line":"క్రిప్టో ఇన్వెస్టర్లకు ఊరట.. ఇక ఐటీఆర్‌ దాఖలు సులభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42324","date":"2026-07-28T19:20:49.000Z","title_te":"క్రిప్టో ఇన్వెస్టర్లకు ఊరట.. ఇక ఐటీఆర్‌ దాఖలు సులభం","body_te":"గత కొన్నేండ్లుగా క్రిప్టో కరెన్సీల్లో మదుపు చేసేవారు క్రమేణా పెరుగుతున్నారు. అయితే ఏటా ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్‌ దాఖలు చేయాలంటే మాత్రం వీరికి తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ వజీర్‌ఎక్స్‌.. ఓ ఉచిత పన్ను నివేదిక సాధనాన్ని తీసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/wazirx-launches-free-crypto-tax-reporting-tool-for-investors-2466027"}]}]}