{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krishna-bhagavan-aa-heero-naaku-aapta-mitrudu-sinimaa-amte-chaal","title_te":"Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ...","section":"సినిమా","status_line":"Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-30T18:08:44.049Z"},"facts":[],"events":[{"id":"event-45783","date":"2026-07-30T17:46:11.000Z","title_te":"Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..","body_te":"ప్రముఖ హాస్యనటుడు కృష్ణ భగవాన్ తెలుగు సినిమా హాస్యం , సీనియర్ నటులతో తన అనుబంధం, ముఖ్యంగా టాలీవుడ్ హీరోతో తనకున్న ప్రత్యేక స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హాస్యం కూడా ప్రపంచంలాగే నిరంతరం మారుతుందని, పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీని తాను ఎక్కువగా ఇష్టపడతానని ఆయన తెలిపారు. సన్నివేశం బలంగా ఉంటే హాస్యం దానంతటదే పండుతుందని ఆయన అన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQT19uaWExSi1RSFlKTWtvd1JKS0ZVVGJ1elVIZlRJdzIwZkpDMWxBdjBKdnRBOU5lT0R0MWNMeFhxSHZQXzc4empMOHhXekJpeTJvOWdkX25ab3JEandfS3dSVEF6ZTdMd2x0aUVBeWJQellPdmVUU0xvTVc4S3V2bGFQekdvVjNMUzd5MVYtWW5yZ0k0ckZMRmRRUEJqUTJPYklwRzZMblYwTW44NDlHaEk2UmM1bUlud0ppcUlmbG5VWknSAcgBQVVfeXFMUFRsQ3pOX0dsZXM2emZxSVhwOTZVaVk1RGNUZEFxbmptb1lpcGRtU1dvTjhrSXFMQnN2LUVtTlMwbjRKZ194cGxyV2V5aXVnNVlQUGxUVjVIWVI2TlFROE9maVFKajZWV20zNVNhSy1UNGloR2xOamNub1NRNERMVlJRUXpNQlNxQkJSVjhNMzlaRWdQbFF4R1pTLVk4b3VPazVyN3hDOUN6SEFsWlhCWDBGMVhVc2loc3prdmZEcDd6eXExWW1nYnQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/krishna-bhagavan-praises-allari-naresh-journey-and-reflects-on-comedy-trends-1877161.html"}]}]}