{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krishna-vamsi-aa-sinimaa-shootimg-naaku-nachchaledu-eppudoo-ayip","title_te":"Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్...","section":"సినిమా","status_line":"Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37827","date":"2026-07-26T01:36:51.000Z","title_te":"Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..","body_te":"డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫ్యామిలీ అడియన్స్ మనసులు దొచుకునేలా సినిమాలను తెరకెక్కించడంలో ఈ క్రియేటివ్ డైరెక్టర్ దిట్ట అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxPWURKUDF6NWc1aEc1bkZFZ3VfOENQalNoYjRVanROZ3RYODVEel91Z1JnU0FGeWdZbHFNOG00bjVrQ1VZRDQyNjVqd2RYUDhZV3lReUlnNVAwMUNRN1VUR1JLR3dQSUx4cXVXc0N3MnZuMzBQU1VUQzhvLWJZY2FEZlFyMU1BQ09GSGgwa0F6Uk5TbEgwc2xEb3NUbUhpZVNqY2NwTnBiNGZTMkNObzVQNXk3YVpHQW80R1pibtIBwgFBVV95cUxQYVhpYjV2d0Y1OFdYRVBVNUdpbHNFS0E0NFhaYVhnWkU2enh4aWhielpfSGNpT19VT3d6aHpPQnVnRXRPa1V3UUt5WmtxWnFBVGtSU1BMSUc0ejBlSUNoZmU2Y2FZX3NjMUY4R2NtczhVeEYzOVJqOElDbENBNzhDQkIwdzRzdW1jTTBmQ3pkek9lWHd5aVI2M180UW1hbzVRZ2VaaURMOFZSSDBhYkgzb1EzWWswOEZhd2xvYkh0MkdFdw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-krishna-vamsi-reveals-mogudu-movie-bitter-experience-1873764.html"}]}]}