{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krishna-vamsi-atadini-dairektar-cheyaalani-sinimaa-staart-chesaa","title_te":"Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..","section":"తాజా","status_line":"Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T06:22:15.589Z"},"facts":[],"events":[{"id":"event-31197","date":"2026-07-22T05:30:39.000Z","title_te":"Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..","body_te":"దర్శకుడు కృష్ణవంశీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ నటుడితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. అలాగే తన వ్యక్తిగత బంధం, అలాగే సృజనాత్మక సహకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అతడిని దర్శకుడిగా మార్చడానికి ప్రయత్నించి, \"మల్లెపువ్వు\" ప్రాజెక్టును మొదలుపెట్టడం, అది \"చందమామ\"గా మారడం వెనుక కారణాలు వివరించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-krishna-vamsi-reveals-why-he-forced-uttej-to-direct-1870905.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxQRUNTMEJ3VGxWckhhSWZrNTZmTWs0bXRnN1Q5T3g3OFJiREdsMWJQY3paZGkxVDFES2ZaOFhuNTNvemJlVGUwejc3SUdDRDNsVXo5RnV0V3EzZDFoRkt2S21ESHFHTWZfVVdZcHNXWHFfYjI4WHJtSE9LLURJXzRyZ3gxalVFTXZqNy0tc2FuNWRHSUlVQURiVUNuZW8tOGxCakxTNHZBcGFzNFBqcE5OTnUxTTR1OGdESzQw0gHAAUFVX3lxTE05dTlpY3k3MU1TeUttdUVUaFp2VFFyUS1vZFltLW1aY3UxOUE3OEdNQnRpWlVQT0c1M0dxZE9XZkx4b0RjT3FuZkFZallnZ2VIb2hTeTFFUTBsVnpGRnNGMUN6ajhTeVhnYzdkdDJPQW52czlzTHFzSzk0c0pPMVRZbEo0MlFnWVNZZ25kUlhOVTlFTkJlaGJfX3BsNGpScm5TLWp3R1ZJdXFiRVVJQ2NKakhJRWRTQ1FsSWhTenlKVw?oc=5"}]}]}