{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krishnam-raju-aa-heeroku-nenu-pedda-phyaan-aayana-shart-madatape","title_te":"Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.....","section":"క్రీడలు","status_line":"Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91658","date":"2026-08-27T15:49:41.000Z","title_te":"Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు..","body_te":"నటరత్న కృష్ణం రాజు తన సినీ ప్రయాణం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చాలా వైరలవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినీరంగంలో తాను ఒక హీరోను అభిమానని.. ఆయన అంటే విపరీతమైన ఇష్టమని, ఆయన షర్ట్ మడతపెట్టే విధానం, సిగరెట్ కాల్చే స్టైల్‌తో సహా పలు హావభావాలను తాను అనుకరించేవాడినని తెలిపారు. ఈ అభిమానం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బుద్ధిమంతులు సినిమా సమయంలో మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxORUE0UDRGYjFneTRVVFRucWdXaDNtV3dRdF9nMUdicnROTXlVQ0g5dE5tTTlfc3ZCTVRaNzUwUkFHM1h5ZE1ud1JtUVFHaTY3T2MyWlVVUWlNeEZhRUpLbnpIOE4wam1TZ3d0NnFFWndITlZoQ2NVTk1hbEY3NG5abXhLNGxiZXo5WXJvVDBscUp0WnhCWU5oaEEzZnUtRjVBUGV0bFJyWC1wdWZxRjVabnk2TXhYOXc0OFV3a2hDaU54Vi1DNVhSZGcwWnE3anVf0gHWAUFVX3lxTFA4M080OW00SFAzRlZWc0xkZkNaMEdSZGlpT09QblVPWnBaQmVzblBFakZGdC1vYmZwWE9RY1UyZ3FHQlIzUk1hX0RkMVNxUTZwRUFZempVcnBIZXdyTW1IMW5wbVBTYTVVMEgzR2dKUWJJTlg4N04yd0FmQ3A3c3VBM3FpcXNHemdrN2lMbFRQNDBfdkl5ZzhHZmdLZFVqMEtSUW5QYUpjWUY4ckpSREcwdkl1cENXWjRzcGFsb0hIVklwMmdtdU5NMThzT1BieDhkbFBGRnc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actor-krishnam-raju-once-said-unforgettable-memories-with-anr-and-he-is-big-fan-of-him-1898056.html"}]}]}