{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krishnam-raju-imdastreelo-aa-heero-naa-best-phremd-tanaku-cheppa","title_te":"Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం...","section":"తెలంగాణ","status_line":"Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం రాజు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88056","date":"2026-08-25T10:35:20.000Z","title_te":"Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం రాజు..","body_te":"రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాలకు, ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. అయితే సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆయన జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఫొటోగ్రఫీ పట్ల విపరీతమైన అభిరుచి ఉండేది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఫొటోగ్రఫీకి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. బెస్సా, లైకా, రోలీఫ్లెక్స్ వంటి వివిధ కెమెరాలతో పనిచేయడం, స్వయంగా రీళ్లు డెవలప్ చేయడం వంటివి ఆయనకు అలవాటు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxQVS1qdnJoSkNvemhoY0d4ZS12UDJaNnJTSGdXUS1GWFJuUnJKMG5ScHFSV1B2cWZvT2VFcWRZck54V0Z6eUpfcFpiZjVtdVBWQkJqZnhQRDlpMGxjSEtyTm9ldEdmQm5qeTBoZnd6QkF0cDNacDFKamYxWjFQd05xS3VxNGxUck9hRnJVVXducVNScnNXaDYyZWRSX3VfSklNRVpVcUtmYVF5dFNoRl9mZEtWajVtei1IazA5WENPM0ZPMnlxc3pQT0Izem3SAdIBQVVfeXFMUGtTaS1MQ3BPeEpMbzlPRXowQ2pOaHRhdTc4V0RFNzJWNVQxNjJrUlBYVU40X3ZXMTVCUmJNMUpTdF93WGxSX1hibURzcWxTTUY2QUQ3VkpXemdzRHAtVXJ2d0ZFeWR2MjgwNW55QWhuUm9ybWNTeFROaXhjTVJPdm9BdFAxRXZmalA2d2VGR1FNLUVKVWJjaFN3c3dRUGVrM2tkUzVaWXdIVlczcjZnVmFJNm91R2N4X3NTaDNvRWcxcHg4dm51RlNFeG0ySlZIcW13?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/krishnam-raju-once-said-super-star-krishna-is-best-friend-before-industry-1896188.html"}]}]}