{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krushnaa-bheemaa-paravallu-jooraalaku-2-45-lakshala-kyoosekkula","title_te":"కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో","section":"తాజా","status_line":"కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55832","date":"2026-08-05T20:06:11.000Z","title_te":"కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో","body_te":"కృష్ణా, భీమా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల కళకళలాడుతున్నది. బుధవారం డ్యామ్‌కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 33 గేట్లు తెరిచి దిగువకు 2,18,790 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 26,208 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/krishna-and-bhima-rivers-in-spate-as-heavy-flood-inflows-fill-jurala-2474778"}]}]}