{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krushnamma-odduna-arudaina-aadhyaatmika-ghattam-108-mamdi-veda-p","title_te":"కృష్ణమ్మ ఒడ్డున అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం.. 108 మంది వేద పండితులతో వరుణ యాగం!","section":"తాజా","status_line":"కృష్ణమ్మ ఒడ్డున అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం.. 108 మంది వేద పండితులతో వరుణ యాగం!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58834","date":"2026-08-07T12:47:08.000Z","title_te":"కృష్ణమ్మ ఒడ్డున అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం.. 108 మంది వేద పండితులతో వరుణ యాగం!","body_te":"తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన కృష్ణమ్మ ఒడ్డున నాగార్జునసాగర్ వేదికగా వరుణ యాగానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పించిన ఈ యాగంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/varuna-yagam-in-telangana-108-vedic-scholars-to-conduct-varuna-yagam-on-krishna-river-banks-1882830.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxPbXlxTngwd25JTlQtdkI4MVhudkp5emFfdHV1WTJHTlEwQnplTndkektqRExwaDkyaGJodlZRTENidE5sVU1JR1ExbGZRSlozektkY3NZd0VqSlg3R2pwazNEemtJX1hRTkRGODVhSWtMc0p6YUFnVnhqZVFwc2UwUE8tbDBLMURSM3p2a192MGtiR2xxbVRUdkVYcFNtZDN2VGtxU0VvVGpWWTF1NTFJaG00MTMxNmdvajJDTk4yVklTRHZ5ZjE5bmdKQS10eVJzMTZYM0Z4Y9IB1wFBVV95cUxPbXlxTngwd25JTlQtdkI4MVhudkp5emFfdHV1WTJHTlEwQnplTndkektqRExwaDkyaGJodlZRTENidE5sVU1JR1ExbGZRSlozektkY3NZd0VqSlg3R2pwazNEemtJX1hRTkRGODVhSWtMc0p6YUFnVnhqZVFwc2UwUE8tbDBLMURSM3p2a192MGtiR2xxbVRUdkVYcFNtZDN2VGtxU0VvVGpWWTF1NTFJaG00MTMxNmdvajJDTk4yVklTRHZ5ZjE5bmdKQS10eVJzMTZYM0Z4Yw?oc=5"}]}]}