{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"krutrima-medhakuchainaa-chaampiyan","title_te":"కృత్రిమ మేధకుచైనా ఛాంపియన్","section":"తాజా","status_line":"కృత్రిమ మేధకుచైనా ఛాంపియన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23753","date":"2026-07-17T19:16:12.000Z","title_te":"కృత్రిమ మేధకుచైనా ఛాంపియన్","body_te":"ఏఐ సామర్ధ్యాలులను పెంచుకోవడానికి వర్ధమాన దేశాలకు సాయం చేస్తాం : జిన్‌పింగ్అమెరికా ప్రభావాన్ని సవాలు చేయడానికి చైనా సిద్ధం షాంఘై : నూతన ప్రపంచ కృత్రిమ మేధకు చైనా ఛాంపియన్ అని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. షాంఘైలో శుక్రవారం జరిగిన ప్రపంచ ఏఐ కాన్ఫరెన్స్ (డబ్ల్యూఏఐసీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఓపెన్- సోర్స్ ఏఐ అరుదైన, చారిత్రక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలను కోరారు. ఏఐ సామర్ధ్యాలను పెంచుకోవడానికి వర్ధమాన దేశాలకు సాయం చేస్తామని తెలిపారు. […] The post కృత్రిమ మేధకుచైనా ఛాంపియన్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/chinas-artificial-intelligence-champion/"}]}]}