{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kshanakshanam-utkamtha-dronlato-daddarillutunna-rashyaa-ukreyin","title_te":"క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!","section":"తాజా","status_line":"క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T03:37:19.089Z"},"facts":[],"events":[{"id":"event-37965","date":"2026-07-26T03:28:10.000Z","title_te":"క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!","body_te":"రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/latest-attacks-between-russian-ukrainian-drones-attacks-kill-total-of-several-people-1873846.html"}]}]}