{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-aiaitee-vidyaarthiki-keteeaar-bharosaa-lyaap-taap-amdimchi-k","title_te":"KTR | ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా.. ల్యాప్ టాప్ అందించి.. కాలేజీ ఫీజు సైతం చెల్లిస్తానని హామీ","section":"తాజా","status_line":"KTR | ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా.. ల్యాప్ టాప్ అందించి.. కాలేజీ ఫీజు సైతం చెల్లిస్తానని హామీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T07:53:20.243Z"},"facts":[],"events":[{"id":"event-39815","date":"2026-07-27T07:33:58.000Z","title_te":"KTR | ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా.. ల్యాప్ టాప్ అందించి.. కాలేజీ ఫీజు సైతం చెల్లిస్తానని హామీ","body_te":"KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుచేసుకున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. కాలేజీ ఫీజును కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/ktr-gives-laptop-and-extends-support-to-iit-student-2464258"}]}]}