{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-bhaara-ta-raaja-keeyaallo-vidyaarthula-nira-sa-na-o-keela-ka","title_te":"KTR: భార‌త రాజ‌కీయాల్లో విద్యార్థుల నిర‌స‌న ఓ కీల‌క మలుపు: కేటీఆర్‌","section":"తాజా","status_line":"KTR: భార‌త రాజ‌కీయాల్లో విద్యార్థుల నిర‌స‌న ఓ కీల‌క మలుపు: కేటీఆర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41636","date":"2026-07-28T10:19:52.000Z","title_te":"KTR: భార‌త రాజ‌కీయాల్లో విద్యార్థుల నిర‌స‌న ఓ కీల‌క మలుపు: కేటీఆర్‌","body_te":"KTR: తాజాగా జ‌రిగిన విద్యార్థుల ఆందోళ‌న విశిష్ట‌మైంద‌ని కేటీఆర్ అన్నారు. భార‌త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో అది కీల‌క మ‌లుపు లాంటిద‌న్నారు. పార్ల‌మెంట్‌లో డీలిమిటేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెడితే, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు స‌రైన ప్రాతినిధ్యం ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఓ మీడియాతో మాట్లాడుతూ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kt-rama-rao-said-that-the-protests-by-students-over-the-leak-of-the-neet-exam-paper-was-unique-and-an-inflexion-point-in-indian-polity-2465498"}]}]}