{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-birth-day-beeaar-es-nyoo-saut-vels-aadhvaryamlo-keteeaar-jan","title_te":"KTR Birth Day | బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు..!","section":"తాజా","status_line":"KTR Birth Day | బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T16:20:55.509Z"},"facts":[],"events":[{"id":"event-25336","date":"2026-07-18T15:53:14.000Z","title_te":"KTR Birth Day | బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు..!","body_te":"రాజన్న సిరిసిల్ల, జూలై 18: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ న్యూ సౌత్ వేల్స్ (BRS New South Wales, Australia) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/ktr-birthday-celebrated-in-new-south-wales-australia-2455342"}]}]}