{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-e-yaaktarla-phonlu-tyaap-kaaledannaaru-phek-nyoos-pai-keteea","title_te":"KTR | ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్‌ కాలేదన్నారు.. ఫేక్ న్యూస్‌పై కేటీఆర్","section":"తాజా","status_line":"KTR | ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్‌ కాలేదన్నారు.. ఫేక్ న్యూస్‌పై కేటీఆర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48643","date":"2026-08-01T11:38:37.000Z","title_te":"KTR | ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్‌ కాలేదన్నారు.. ఫేక్ న్యూస్‌పై కేటీఆర్","body_te":"ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌లో కేసీఆర్ క్యాంప్‌ ఆఫీస్‌ పెడితే 150 బెడ్‌రూమ్‌లున్నాయని ప్రచారం చేశారు.. మరి ఇప్పుడక్కడ ఎవరుంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్‌రూమ్‌లు. అందులో బంగారు కప్‌బోర్డులున్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపచేసింది ఎవరు..? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/acp-told-me-that-no-actor-phone-tapped-yet-says-ktr-about-fake-news-2470065"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxPdU82NjI5RUwyWldBMEVEaExyekhYdXZiTHkxbU5TaGZWZWZuM3Z3elhwQWNNNU5KSkFuVlozc29NSHVYZE5rT2hGUnVpbVFNcmtqNEdDLURpNVJpMWRuX3FLOUJaUmlIUmpiYjA4NGhwLXlJTE01NTBzT2ZVcXh2dXlqTGpGd1NiZkV0VXJfUkdmSE5mVGFsZXVIcldIa0VaN2N6TlJydkdKX0VL?oc=5"}]}]}