{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-jaab-kyaalemdar-ku-nai-nai-skaam-kyaalemdar-ku-maatram-sai-s","title_te":"KTR | జాబ్ క్యాలెండర్‌కు నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు మాత్రం సై సై అంటున్నరు : కేటీఆర్","section":"తాజా","status_line":"KTR | జాబ్ క్యాలెండర్‌కు నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు మాత్రం సై సై అంటున్నరు : కేటీఆర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24569","date":"2026-07-18T08:01:50.000Z","title_te":"KTR | జాబ్ క్యాలెండర్‌కు నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు మాత్రం సై సై అంటున్నరు : కేటీఆర్","body_te":"KTR | అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ..? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-party-says-no-to-job-calender-and-yes-to-scam-calender-fires-ktr-2455054"}]}]}