{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-khaajeepetalo-railve-divijan-nu-erpaatu-cheyaalani-koraam-ke","title_te":"KTR | ఖాజీపేటలో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరాం : కేటీఆర్","section":"తాజా","status_line":"KTR | ఖాజీపేటలో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరాం : కేటీఆర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41959","date":"2026-07-28T12:50:04.000Z","title_te":"KTR | ఖాజీపేటలో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరాం : కేటీఆర్","body_te":"KTR | ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు, ఐటీ రంగానికి సంబంధించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కొన్ని సూచనలు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రోజు దక్షిణ మధ్యరైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం ఉందన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/we-request-minister-ashwini-vaishnav-to-form-khajipeta-railway-division-says-ktr-2465688"}]}]}