{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-mee-chetagaani-asamartha-paalanaku-oka-chaarjisheet-ee-soosa","title_te":"KTR | మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్ : కేటీఆర్","section":"తాజా","status_line":"KTR | మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్ : కేటీఆర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51519","date":"2026-08-03T08:07:05.000Z","title_te":"KTR | మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్ : కేటీఆర్","body_te":"KTR | రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదు.మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్.ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది.నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-fires-on-cm-revanth-reddy-for-unemployee-suicide-in-deputy-cm-area-limits-2471871"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/telangana/brs-working-president-ktr-accused-the-congress-government-of-failing-to-honour-its-promises-on-gover-500023.html"}]}]}