{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-modee-pettukokoodani-vaallato-pettukunnaav-jaagratta-ee-jana","title_te":"KTR | మోదీ పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావ్.. జాగ్రత్త.. ఈ జనరేషన్ చావుకు భయపడదు: కేటీఆర్","section":"తాజా","status_line":"KTR | మోదీ పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావ్.. జాగ్రత్త.. ఈ జనరేషన్ చావుకు భయపడదు: కేటీఆర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T15:51:17.351Z"},"facts":[],"events":[{"id":"event-35739","date":"2026-07-24T15:30:56.000Z","title_te":"KTR | మోదీ పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావ్.. జాగ్రత్త.. ఈ జనరేషన్ చావుకు భయపడదు: కేటీఆర్","body_te":"KTR | దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పట్ల జెన్‌జీ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో 25 రోజులుగా ఏ పార్టీ, ఏ జెండా లేకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-warns-pm-modi-about-students-protest-2461644"}]}]}