{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-nee-soosaid-not-aadhaaramgaane-kaamgres-sarkaar-pai-poraatam","title_te":"KTR | నీ సూసైడ్‌ నోట్ ఆధారంగానే కాంగ్రెస్‌ సర్కార్‌పై పోరాటం.. వేణుతో ఫోన్‌లో కేటీఆర్.. వీడియో","section":"తాజా","status_line":"KTR | నీ సూసైడ్‌ నోట్ ఆధారంగానే కాంగ్రెస్‌ సర్కార్‌పై పోరాటం.. వేణుతో ఫోన్‌లో కేటీఆర్.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53573","date":"2026-08-04T11:08:31.000Z","title_te":"KTR | నీ సూసైడ్‌ నోట్ ఆధారంగానే కాంగ్రెస్‌ సర్కార్‌పై పోరాటం.. వేణుతో ఫోన్‌లో కేటీఆర్.. వీడియో","body_te":"KTR | జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని, నోటిఫికేషన్ల కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని వేణు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఆవేదన పంచుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/ktr-phone-coversation-with-unemployee-venu-2473146"}]}]}