{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-neta-kaarmikudu-vemkatesam-kutumbaaniki-keteeaar-paraamarsa","title_te":"KTR | నేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. వీడియో","section":"తాజా","status_line":"KTR | నేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66964","date":"2026-08-12T11:15:42.000Z","title_te":"KTR | నేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. వీడియో","body_te":"KTR | సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/ktr-meets-late-siricilla-weaver-venkatesham-family-2481402"}]}]}