{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-paaliteknik-vidyaarthula-poraataaniki-samgheebaavam-prakatis","title_te":"KTR | పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి సంఘీబావం ప్రకటిస్తున్నా.. అన్ని విధాలుగా అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ : కేటీఆర్","section":"తాజా","status_line":"KTR | పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి సంఘీబావం ప్రకటిస్తున్నా.. అన్ని విధాలుగా అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ : కేటీఆర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80247","date":"2026-08-20T12:50:02.000Z","title_te":"KTR | పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి సంఘీబావం ప్రకటిస్తున్నా.. అన్ని విధాలుగా అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ : కేటీఆర్","body_te":"KTR | జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు, వారితో బీఆర్‌ఎస్వీ కలిసి చేస్తున్నపోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్వీట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-express-solidarity-for-polytechnic-students-protest-on-go-97-2489174"}]}]}