{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ktr-tee-hab-lo-purudu-posukunna-kampenee-skairoot-keteeaar","title_te":"KTR | టీ హబ్‌లో పురుడు పోసుకున్న కంపెనీ స్కైరూట్‌ : కేటీఆర్‌","section":"తాజా","status_line":"KTR | టీ హబ్‌లో పురుడు పోసుకున్న కంపెనీ స్కైరూట్‌ : కేటీఆర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T09:34:56.550Z"},"facts":[],"events":[{"id":"event-24682","date":"2026-07-18T09:09:12.000Z","title_te":"KTR | టీ హబ్‌లో పురుడు పోసుకున్న కంపెనీ స్కైరూట్‌ : కేటీఆర్‌","body_te":"KTR | టీ హబ్‌లో పురుడు పోసుకున్న కంపెనీ పేరు స్కైరూట్ . ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేట్‌ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్ కంపెనీ మన టీహబ్‌ నుంచే వచ్చిందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/aprreciate-t-hub-product-skyroot-company-for-vikram-1-rocket-successfull-launching-launch-2455096"}]}]}