{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ku-keyoolo-vidyaarthulaku-tee-hab-pratinidhulato-sikshana","title_te":"KU | కేయూలో విద్యార్థులకు టీ-హబ్‌ ప్రతినిధులతో శిక్షణ","section":"తాజా","status_line":"KU | కేయూలో విద్యార్థులకు టీ-హబ్‌ ప్రతినిధులతో శిక్షణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T12:26:46.155Z"},"facts":[],"events":[{"id":"event-76856","date":"2026-08-18T10:58:39.000Z","title_te":"KU | కేయూలో విద్యార్థులకు టీ-హబ్‌ ప్రతినిధులతో శిక్షణ","body_te":"KU | కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా ఎలా మలచుకోవాలి, సృజనాత్మకత, సాధ్యాసాధ్యాలను ఎలా గుర్తించాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/training-for-students-at-ku-with-t-hub-representatives-2487224"}]}]}