{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kubheer-idem-samaavesam-mahilaa-sarpamchulaku-badulu-bamdhuvulu","title_te":"Kubheer | ఇదేం సమావేశం.. మహిళా సర్పంచులకు బదులు బంధువులు హాజరు ?","section":"తాజా","status_line":"Kubheer | ఇదేం సమావేశం.. మహిళా సర్పంచులకు బదులు బంధువులు హాజరు ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:19:13.152Z"},"facts":[],"events":[{"id":"event-25176","date":"2026-07-18T13:57:54.000Z","title_te":"Kubheer | ఇదేం సమావేశం.. మహిళా సర్పంచులకు బదులు బంధువులు హాజరు ?","body_te":"Kubheer | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కల్పించిన హక్కులు ఆదిలోనే నీరుగారి పోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశం ఇందుకు ఉదాహరణగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/what-kind-of-meeting-is-this-relatives-attending-instead-of-women-sarpanches-2455309"}]}]}