{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kubheer-mamdalaaniki-ambulens-erpaatu-cheyaali","title_te":"కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి","section":"తాజా","status_line":"కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33789","date":"2026-07-23T13:09:22.000Z","title_te":"కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి","body_te":"శవపాడెతో నిరసన వ్యక్తం చేసిన కొత్తూరు శంకర్ నవతెలంగాణ-కుభీర్మారుమూల మండలమైన కుబీర్ మండలానికి ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో మండల ప్రజలు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్తూరు శంకర్ గురువారం మండల కేంద్రమైన వివేకానంద చౌరస్తాలో శవ పాడేతో నిరసన చేపట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో భైంసా ఆస్పత్రికి కుబీర్ మండల ప్రజలు వెళ్లాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సొస్తుందన్నారు. అక్కడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని శవ పాడే ముందు […] The post కుభీర్ మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/an-ambulance-must-be-provided-for-kubheer-mandal/"}]}]}