{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kubhir-madyaaniki-baanisai-aa-mattulone-uresukunnaadu","title_te":"Kubhir | మద్యానికి బానిసై.. ఆ మత్తులోనే ఉరేసుకున్నాడు..!","section":"తాజా","status_line":"Kubhir | మద్యానికి బానిసై.. ఆ మత్తులోనే ఉరేసుకున్నాడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T18:00:16.982Z"},"facts":[],"events":[{"id":"event-73900","date":"2026-08-16T16:36:35.000Z","title_te":"Kubhir | మద్యానికి బానిసై.. ఆ మత్తులోనే ఉరేసుకున్నాడు..!","body_te":"కుభీర్ : ఆగస్టు 16: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మలేగాంవ్ గ్రామంలో చోటు చేసుకుందీ విషాదకరమైన ఘటన.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/nirmal/drunk-man-commits-suicide-in-kubhir-2485396"}]}]}