{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kudi-kannu-ledaa-edama-aadavaariki-e-kannu-adaradam-mamchido-tel","title_te":"కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?","section":"తాజా","status_line":"కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60563","date":"2026-08-08T12:19:20.000Z","title_te":"కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?","body_te":"కన్ను అదరడం కామన్. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కుడి కన్ను లేదా ఏడమ కన్ను అదురుతూ ఉంటుంది. అయితే చాలా మంది దీనిని లైట్ తీసుకుంటారు. కానీ చైనా కంటి శాస్త్రం ఈ కన్ను అదరడం వెనుక అనేక రహస్యాలు ఉన్నాయని చెబుతుంది. ముఖ్యంగా ఇది మగవారికి ఒకరకమైన ప్రయోజనాలు, స్త్రీలకు ఒకరకమైన ప్రయోజనాలు అందిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం స్త్రీలకు ఏ కన్ను అదరడం మంచిదో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/female-eye-twitching-meaning-is-left-or-right-eye-twitching-good-for-women-1883579.html"}]}]}