{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kuja-blessings-kujudi-kataaksham-aa-raasulaku-adrushtam-sampada","title_te":"Kuja Blessings: కుజుడి కటాక్షం..ఆ రాశులకు అదృష్టం, సంపద వృద్ధి ఖాయం","section":"తాజా","status_line":"Kuja Blessings: కుజుడి కటాక్షం..ఆ రాశులకు అదృష్టం, సంపద వృద్ధి ఖాయం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T08:48:54.052Z"},"facts":[],"events":[{"id":"event-19098","date":"2026-07-15T07:27:31.000Z","title_te":"Kuja Blessings: కుజుడి కటాక్షం..ఆ రాశులకు అదృష్టం, సంపద వృద్ధి ఖాయం","body_te":"Mars in Rohini Nakshatra 2026: ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న కుజ గ్రహం మరో పది రోజుల పాటు రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతుంది. చంద్రుడికి చెందిన రోహిణి నక్షత్రంలో కుజుడు సర్వస్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు రాజయోగాలను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రుడికి చెందిన రోహిణి నక్షత్రం కుజగ్రహానికి ఎంతో ఇష్టమైన రాశి. ఈ నక్షత్రంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల కొన్ని రాశులకు కొన్ని ముఖ్యమైన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ కుజ సంచారం వల్ల అదృష్టాలు పట్టబోతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-in-rohini-nakshatra-2026-these-zodiac-signs-may-see-major-breakthroughs-and-good-fortune-1865819.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9gFBVV95cUxOdE5EVjllX1lScXZPbUczdXZaTXhVMUNmQXN6OHp2TmVLYkxkWElTbi0yOVE1azZUeEdfd3dZR3hyOEdBS3FaLWVwRlhTQzB4aWRNeG8xR01DOVpDWEJ4SDJjQTVxd0ZmY3ZaeEl6VndSZW9vamxxcXEyZkQ4WmdfMXVDVzVwc3M0WjZGOGthQlBGaVhFWVlFNkZfcVl3MUNlSkl4ekU4ZEtoZERlLTNhWmNWY09qRl96VVdCMTJNWlJLMFNaMHgyUnNjU3hkQjFrQ2ZSX1RHUi1udzVpNWxFTzRUVWlnZ3JWMGc4NTUxZDZoZU9Vc3fSAfYBQVVfeXFMTnRORFY5ZV9ZUnF2T21HM3V2Wk14VTFDZkFzejh6dk5lS2JMZFhJU24tMjlRNWs2VHhHX3d3WUd4cjhHQUtxWi1lcEZYU0MweGlkTXhvMUdNQzlaQ1hCeEgyY0E1cXdGZmN2WnhJelZ3UmVvb2pscXFxMmZEOFpnXzF1Q1c1cHNzNFo2RjhrYUJQRmlYRVlZRTZGX3FZdzFDZUpJeHpFOGRLaGREZS0zYVpjVmNPakZfelVXQjEyTVpSSzBTWjB4MlJzY1N4ZEIxa0NmUl9UR1Itbnc1aTVsRU80VFVpZ2dyVjBnODU1MWQ2aGVPVXN3?oc=5"}]}]}