{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kuja-gochar-2026-kujudito-vaariki-naanaa-tamtaalu-aarthika-samas","title_te":"Kuja Gochar 2026: కుజుడితో వారికి నానా తంటాలు.. ఆర్థిక సమస్యలకు ఛాన్స్..!","section":"తాజా","status_line":"Kuja Gochar 2026: కుజుడితో వారికి నానా తంటాలు.. ఆర్థిక సమస్యలకు ఛాన్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43106","date":"2026-07-29T06:59:05.000Z","title_te":"Kuja Gochar 2026: కుజుడితో వారికి నానా తంటాలు.. ఆర్థిక సమస్యలకు ఛాన్స్..!","body_te":"Mars Transit 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రమాదకరమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు కుజుడు మిథున రాశిలో సంచరించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు, గాయాలు, వివాదాలకు కారకుడిగా భావించే కుజుడి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు ప్రతిరోజూ స్కంద స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరంగా పేర్కొంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/mars-transit-in-gemini-2026-these-zodiac-signs-should-stay-cautious-1875812.html"}]}]}