{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kuja-gochar-2026-mithuna-raasiloki-kujudu-vaari-jeevitaallo-tiru","title_te":"Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..!","section":"తాజా","status_line":"Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T13:25:05.220Z"},"facts":[],"events":[{"id":"event-40279","date":"2026-07-27T13:15:39.000Z","title_te":"Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..!","body_te":"Mars Transit into Gemini 2026: ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18, 2026 వరకు కుజుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. ఈ కుజ సంచారం ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ధైర్యసాహసాలు, కొత్త అవకాశాల్లో పురోగతి కనిపించవచ్చు. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ నెలన్నర కాలం విజయాలు, సాఫల్యాలు, శుభ పరిణామాలకు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/mars-transit-into-gemini-2026-these-zodiac-signs-may-experience-major-success-and-life-changing-opportunities-1874902.html"}]}]}