{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kukkala-pempunaku-vasati-vivaraalivvamdi","title_te":"కుక్కల పెంపునకు వసతి వివరాలివ్వండి","section":"తాజా","status_line":"కుక్కల పెంపునకు వసతి వివరాలివ్వండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65846","date":"2026-08-11T21:03:49.000Z","title_te":"కుక్కల పెంపునకు వసతి వివరాలివ్వండి","body_te":"కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్‌ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/high-court-order-to-industrialist-2480841"}]}]}