{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kukkarlu-ammevaarilaa-vachchi-kotla-choreelu-aadilaabaad-lo-patt","title_te":"కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా","section":"తాజా","status_line":"కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51825","date":"2026-08-03T11:47:24.000Z","title_te":"కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా","body_te":"Adilabad burglary case: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక భారతీయుడిని అరెస్ట్ చేసి బంగారం, వెండి, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడిన అంతర్జాతీయ ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/adilabad-police-bust-international-burglary-gang-two-bangladeshi-nationals-among-arrested-1879978.html"}]}]}