{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kula-rijarveshanlu-vaddu-jamtar-mamtar-vadda-bhaaree-nirasanalu","title_te":"కుల రిజర్వేషన్లు వద్దు.. జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసనలు","section":"తాజా","status_line":"కుల రిజర్వేషన్లు వద్దు.. జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82231","date":"2026-08-21T19:15:51.000Z","title_te":"కుల రిజర్వేషన్లు వద్దు.. జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసనలు","body_te":"కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిరసనలకు వేదికైన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శుక్రవారం మరో భారీ ప్రదర్శన జరిగింది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో నిరసనకారులు తాజా ప్రదర్శనలో పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/thousands-protest-against-caste-based-reservations-at-delhis-jantar-mantar-2490459"}]}]}