{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kuldeep-yadav-21va-tedeena-rest-23na-inphekshan-koch-okalaa-kept","title_te":"Kuldeep Yadav: 21వ తేదీన రెస్ట్.. 23న ఇన్ఫెక్షన్.. కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక...","section":"క్రీడలు","status_line":"Kuldeep Yadav: 21వ తేదీన రెస్ట్.. 23న ఇన్ఫెక్షన్.. కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-24T05:07:12.279Z"},"facts":[],"events":[{"id":"event-85719","date":"2026-08-24T03:51:27.000Z","title_te":"Kuldeep Yadav: 21వ తేదీన రెస్ట్.. 23న ఇన్ఫెక్షన్.. కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?","body_te":"Kuldeep Yadav: కొలంబో టెస్టులో కుల్‌దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవడంపై కొత్త చర్చ మొదలైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్ఫెక్షన్ కారణమని చెప్పగా, గతంలో స్పిన్ కోచ్ రెస్ట్ ఇచ్చినట్లు పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది. బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ కూడా వైరల్ ఫీవర్ ఉందని స్పష్టం చేశారు. అసలు కుల్‌దీప్‌ను ఎందుకు పక్కనపెట్టారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxOLVN4MGx0VDZ4ZVJqVUgxNk9QZUtBNzBKSm1OWDcxZk1qTlU5eHlEMWtDc0hJZXBFWHdZUjNVTHQydWhpQ2dmeVZzZjR5WU9RUFhqQnRjdWdXd2gwelp6OVlPaGxsM3JWdWtzWUhUaUlGMG1VOEdad3hZWWdSTF9wd1ZEM2Y2b0NSZTFrNnBGNnpNaUxQV3pteVAzMVBFZzdiN1BNeDB4RFluMkNKa1hONlBrVGTSAboBQVVfeXFMTnU4cXZBWThIQjhiRUw1QVZ5OHpGRHIzWHNfRXVVRHlBZjRyTnpOU1VVT0twMFF4dTdJc0ozNnNEbU04UEFsdHJGTmpLRFo2MmZHWTQwZUZJa1YyTGNoa3FYLWZUSW5sOFlDRlRTMm93bWxXMVBuRExyZzJkQTZobUFuX3lQUFlnNWZpR2NWX2VVN2NTREl1U0NnZkZ6d01VZ01UZ1JybDB3STFXVEZOVGh5ZHNrRVBRZ2NR?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/kuldeep-yadav-dropped-or-injured-2nd-test-sri-lanka-colombo-1895147.html"}]}]}