{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kulgam-kulgaamlo-daarunam-ugra-vaadula-kaalpullo-iddaru-va-la-sa","title_te":"Kulgam | కుల్గాంలో దారుణం.. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఇద్దరు వ‌ల‌స కార్మికులు దుర్మ‌ర‌ణం","section":"తాజా","status_line":"Kulgam | కుల్గాంలో దారుణం.. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఇద్దరు వ‌ల‌స కార్మికులు దుర్మ‌ర‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50080","date":"2026-08-02T09:58:21.000Z","title_te":"Kulgam | కుల్గాంలో దారుణం.. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఇద్దరు వ‌ల‌స కార్మికులు దుర్మ‌ర‌ణం","body_te":"Kulgam | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రం కుల్గాం జిల్లా (Kulgam district) లోని కేలంలో ఉగ్రవాదులు (Terrorists) కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌ (Chattishgarh) కు చెందిన ఇద్దరు వలస కార్మికులు 24 ఏళ్ల‌ దీపక్ రాత్రే (Dipak Ratre), 28 ఏళ్ల భూపేంద్ర బైనా (Bhupendra Bhaina) మరణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/two-labourers-killed-in-terrorist-attack-in-kulgam-jammu-and-kashmir-2470973"}]}]}