{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kullaa-kramamlo-bhadrakaalee","title_te":"కుల్లా క్రమంలో భద్రకాళీ","section":"తాజా","status_line":"కుల్లా క్రమంలో భద్రకాళీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T21:56:15.813Z"},"facts":[],"events":[{"id":"event-23861","date":"2026-07-17T20:50:10.000Z","title_te":"కుల్లా క్రమంలో భద్రకాళీ","body_te":"నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం ఉదయం కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/shakambari-navaratri-celebrations-at-bhadrakali-temple-2454468"}]}]}