{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kumbha-raasi-jeevitamlo-oohimchani-maarpu-idi-deniki-samketamo-t","title_te":"కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?","section":"తాజా","status_line":"కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21028","date":"2026-07-16T08:08:01.000Z","title_te":"కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?","body_te":"కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఈ రాశి వారు ఈ సమయంలో అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏలినాటి శని ముగింపు సమయంలో వీరికి అద్బుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. అంతే కాకుండా గ్రహాల స్థాన మార్పు కూడా వీరి జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెబుతున్నారు పండితులు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/aquarius-predictions-planetary-shifts-bring-wealth-career-growth-and-happiness-1866671.html"}]}]}