{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kusukuntla-prabhakar-reddy-raajagopaal-reddi-vaikharito-munugodu","title_te":"Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్‌ రెడ్డి వైఖరితో మునుగోడు రైతులకు నష్టం: కూసుకుంట్ల","section":"తాజా","status_line":"Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్‌ రెడ్డి వైఖరితో మునుగోడు రైతులకు నష్టం: కూసుకుంట్ల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T12:35:41.136Z"},"facts":[],"events":[{"id":"event-38698","date":"2026-07-26T12:25:55.000Z","title_te":"Kusukuntla Prabhakar Reddy | రాజగోపాల్‌ రెడ్డి వైఖరితో మునుగోడు రైతులకు నష్టం: కూసుకుంట్ల","body_te":"Kusukuntla Prabhakar Reddy | మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి వల్ల నియోజకవర్గ రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/kusukuntla-prabhakar-reddy-slams-komatireddy-raj-gopal-reddy-over-farmers-issue-2463527"}]}]}